Advertisementt

రిపబ్లిక్ డే స్పెషల్‌గా రాబోతోన్న ‘డిస్కోరాజా’

Fri 08th Nov 2019 01:54 PM
disco raja,movie,release,24 january 2020  రిపబ్లిక్ డే స్పెషల్‌గా రాబోతోన్న ‘డిస్కోరాజా’
Disco Raja Release Date Fixed రిపబ్లిక్ డే స్పెషల్‌గా రాబోతోన్న ‘డిస్కోరాజా’
Advertisement
Ads by CJ

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న  ‘డిస్కో రాజా’ విడుదల 

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న  ‘డిస్కో రాజా’ విడుదలకి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైస్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్  కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ 18తో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారంలో డిస్కోరాజా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ టీం ప్లాన్ చేస్తుంది. 

న‌టీన‌టులు 

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం 

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

ప్రొడక్షన్ - రామ్ తళ్లూరి

సమర్పణ - సాయి రిషిక

నిర్మాత : రజని త‌ళ్లూరి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్. ఎస్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి

కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి

పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Disco Raja Release Date Fixed:

Disco Raja Movie Release on 24th Jan 2020

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ