Advertisementt

బిగ్ బాస్ టైం చేంజ్... శ్రీముఖికి బాబా ఝలక్!!

Sat 26th Oct 2019 08:48 PM
elimination,this week,bigg boss-3,sreemukhi,rahul  బిగ్ బాస్ టైం చేంజ్... శ్రీముఖికి బాబా ఝలక్!!
Who Eliminated This Week From Bigg Boss -3.. Details Here.. బిగ్ బాస్ టైం చేంజ్... శ్రీముఖికి బాబా ఝలక్!!
Advertisement
Ads by CJ

మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో అర్ధం అయిపోతుంది. ఇప్పటికే ఫైనల్ కి చేరుకున్న రాహుల్ తొలి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక నిన్నటితో బాబా భాస్కర్ కూడా రెండో వాడిగా ఫైనల్ కి చేరుకున్నాడు. మొన్నటివరకు జరిగిన టాస్కుల్లో ఎక్కువ పర్ఫర్మ్ చేసిన ఇంటి సభ్యుడుగా బాబా ఫైనల్ కి వెళ్ళాడు. అర్దరాత్రి హౌస్ మేట్స్ అందరిని సూట్ కేసులు సర్దుకోమని ఆర్డర్ ఇచ్చి బిగ్ బోస్ బాబా ని సేవ్ చేసాడు.

ఇంకా మిగిలిన నలుగురిలో ఒక్కరు ఈ వారం నామినేట్ కానున్నారు. శ్రీముఖి సేవ్ అవుతుంది అనుకుంటే విచిత్రంగా బాబా సేవ్ అయ్యాడు. మిగిలిన నలుగురిలో అలియా రెజా కానీ, జ్యోతి కానీ  ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటె బిగ్ బాస్ షో టైమింగ్స్ మార్చేసి షాక్ ఇచ్చారు నిర్వాహకులు. ప్రతిరోజు రాత్రి 9:30 గంటల నుండి 10:30 వరకు ప్రసారం అవ్వాల్సిన ఈ షో ఇప్పుడు టైమింగ్ మార్చడం వల్లనా 10:00 గంటలకు మొదలై 11:00 గంటలకు ముగుస్తుంది.

ఇంకా వారం రోజుల్లో షో ముగిస్తుంది అన్న టైములో టైమింగ్స్ మార్చడం వెనక ఉదేశం ఏంటో అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా ఈ షెడ్యూలు మార్పులు బిగ్ బాస్ షో పై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి అనడంలో సందేహం లేదు.

Who Eliminated This Week From Bigg Boss -3.. Details Here..:

Who Eliminated This Week From Bigg Boss -3.. Details Here..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ