Advertisementt

చిరు అల్లుడి కొత్త చిత్రం టైటిల్, ఫ‌స్ట్ లుక్

Sat 26th Oct 2019 08:34 PM
kalyaan dhev,super machi,first look,title  చిరు అల్లుడి కొత్త చిత్రం టైటిల్, ఫ‌స్ట్ లుక్
Kalyaan Dhev Film ‘Super Machi’ First Look and Title Announcement చిరు అల్లుడి కొత్త చిత్రం టైటిల్, ఫ‌స్ట్ లుక్
Advertisement
Ads by CJ

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రానికి సూప‌ర్‌మ‌చ్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. వ‌ర్షంలో స్నేహితుల న‌డుమ హీరో క‌ల్యాణ్‌దేవ్ న‌వ్వుతూ ఉండే లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రెహ చ‌క్రవ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానున్న శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ చిత్రాన్ని నిర్మించిన రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుత‌న్న చిత్ర‌మిది.

 

న‌టీన‌టులు:

క‌ల్యాణ్‌దేవ్‌, రెహ చ‌క్ర‌వ‌ర్తి, నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  పులి వాసు

నిర్మాత‌:  రిజ్వాన్‌

కో ప్రొడ్యూస‌ర్‌:  ఖుషి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌నోజ్ మావెళ్ల‌

మ్యూజిక్‌:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్

కెమెరా:  శ్యామ్ కె.నాయుడు

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

ఆర్ట్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి

పాట‌లు:  కెకె

Kalyaan Dhev Film ‘Super Machi’ First Look and Title Announcement:

Kalyaan Dhev Film ‘Super Machi’ First Look and Title Announcement  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ