Advertisementt

‘నిరీక్షణ’ నుంచి ‘రాక్షస..’ సాంగ్ విడుదల

Sat 26th Oct 2019 01:11 PM
nireekshana,movie,first look,song,released  ‘నిరీక్షణ’ నుంచి ‘రాక్షస..’ సాంగ్ విడుదల
Nireekshana Movie First Look, Song Released ‘నిరీక్షణ’ నుంచి ‘రాక్షస..’ సాంగ్ విడుదల
Advertisement
Ads by CJ

దీపావళి కానుకగా ‘నిరీక్షణ’ ఫస్ట్‌లుక్‌, ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’ విడుదల 

సాయిరోనక్‌, ఎనా సహా జంటగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో పి.రాజన్‌ నిర్మిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఈ చిత్రంలో మొదటిసారి ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’ విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించగా  రోల్‌ రిడా గానం చేశారు.

సాయి రోనక్‌, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి వి., సంగీతం: మంత్ర ఆనంద్‌, పాటలు: చంద్రబోస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాణం: టేక్‌ ఓకే క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ. 

Nireekshana Movie First Look, Song Released:

Nireekshana Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ