Advertisementt

బాద్షాతో ఇస్మార్ట్ శంకర్ భామ ఆట పాట..

Fri 18th Oct 2019 02:35 PM
nidhi agarwal,ismart shankar movie,album,badshah  బాద్షాతో ఇస్మార్ట్ శంకర్ భామ ఆట పాట..
News About Ismart Shankar Beauty Nidhi agarwal బాద్షాతో ఇస్మార్ట్ శంకర్ భామ ఆట పాట..
Advertisement
Ads by CJ

‘మజ్ను’ చిత్రంతో యూత్ లుక్స్‌ని తన వైపు తిప్పుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌తో సౌత్‌లో లీడింగ్ స్టార్‌గా మారిన నిధి అగర్వాల్.. కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. ఫేమస్ ర్యాప్ సింగర్.. మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాతో కలిసి కొత్త ఆల్బమ్ చేయబోతోంది ఈ భామ. అద్భుతమైన మ్యూజిక్ అండ్ లిరిక్స్‌కి నిధి స్టెప్స్ వేయబోతోంది. బాద్షా, నిధి కాంబినేషన్ ఇండస్ట్రీని ఊపేస్తుందంటున్నారు ఫ్యాన్స్.

ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ ఫుల్ ఫాంలో ఉంది. సౌత్‌లో అన్ని భాషల్లో దర్శకుల చూపు నిధి వైపు చూస్తున్నాయి. కమర్షియల్ చిత్రాలకు అప్ట్ హీరోయిన్‌గా నిధి ఫేమస్ అయ్యింది.. త్వరలో తమిళ్ లో జయం రవితో కొత్త మూవీ చేస్తుంది..తెలుగు లో ఒక పెద్ద ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసింది.. త్వరలోనే ఆ వివరాలు తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తుంది.

News About Ismart Shankar Beauty Nidhi agarwal:

News About Ismart Shankar Beauty Nidhi agarwal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ