Advertisementt

తెనాలి రామకృష్ణ BA BL విడుదల ఎప్పుడంటే?

Tue 15th Oct 2019 08:25 PM
tenali,ramakrishna ba bl,movie,release,november  తెనాలి రామకృష్ణ BA BL విడుదల ఎప్పుడంటే?
Tenali Ramakrishna BA BL Movie Latest Update తెనాలి రామకృష్ణ BA BL విడుదల ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

నవంబర్‌లో విడుదల కానున్న సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ BA BL..

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తెనాలి రామకృష్ణ BA BL షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెనాలి రామకృష్ణ BA BL పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. సాయి కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్‌ మరియు టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెనాలి రామకృష్ణ BA BL విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.  

నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్య కృష్ణ..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: జి నాగేశ్వర రెడ్డి

నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్

బ్యానర్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్

సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల

కథ: T రాజసింహ

సంగీతం: సాయి కార్తిక్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

ఎడిటర్: ఛోటా కే ప్రసాద్

డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్

స్క్రీన్ ప్లే: రాజు, గోపాల కృష్ణ

ఆర్ట్: కిరణ్

యాక్షన్: వెంకట్

PRO: వంశీ శేఖర్

Tenali Ramakrishna BA BL Movie Latest Update:

Tenali Ramakrishna BA BL Movie Release in November

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ