Advertisementt

ప్రియమణి కుండబద్దలు కొట్టేసింది..!

Mon 14th Oct 2019 01:01 PM
priyamani,remuneration,tollywood,craze,heroines,samantha,anushka,nayanthara,south  ప్రియమణి కుండబద్దలు కొట్టేసింది..!
Priyamani Talks About Heroines Craze ప్రియమణి కుండబద్దలు కొట్టేసింది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్‌తో కలిసి నటించినా క్రేజ్ తెచ్చుకోలేక.. తొందరగా ఫేడవుడ్ అయిన హాట్ హీరోయిన్ ప్రియమణి.. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించడమే కాదు... బాలీవుడ్‌తో పాటుగా అనేక భాషల్లో డబ్ అయిన ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్‌లో కీ రోల్‌లో నటించింది. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 సూపర్ హిట్. ఇక సీజన్ 2 కూడా త్వరలోనే ప్రేక్షకులముందుకు రాబోతుంది. తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో చాలామంది హీరోయిన్స్ తమకు తగిన పారితోషకం రానందుకు అసంతృప్తిగా ఉన్నారనే ప్రశ్నకు.. అదిరిపోయే సమాధానం చెప్పింది.

బాలీవుడ్ హీరోయిన్స్ విషయమొదిలేస్తే.. సౌత్ లో మాత్రం నయనతార, సమంత, అనుష్కలకు మాత్రమే డిమాండ్ చేసి మరీ పారితోషకం తీసుకోగల సత్తా ఉందని..  తమ క్రేజ్‌ని బట్టే వారు తమ పారితోషకాన్ని నిర్మాతల నుండి వసూలు చేస్తున్నారని... మిగతా హీరోయిన్స్‌కి అంత సీన్ లేదని తేల్చేసింది ప్రియమణి.

Priyamani Talks About Heroines Craze :

Priyamani sensational Comments on Heroines Remuneration 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ