Advertisementt

బిగ్ బాస్: ఈ వారం వెళ్లిపోయేది అతనే?

Sun 13th Oct 2019 03:53 PM
mahesh vitta,eliminated,bigg boss 3,sunday  బిగ్ బాస్: ఈ వారం వెళ్లిపోయేది  అతనే?
One More Leak From Bigg Boss 3 Telugu బిగ్ బాస్: ఈ వారం వెళ్లిపోయేది అతనే?
Advertisement
Ads by CJ

ఎప్పటిలాగే బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది మొదలు... బిగ్ బాస్ హౌస్ నుండి లీకులు ఒకదానిమీద ఒకటి బయటికొస్తూనే ఉన్నాయి. ప్రతి ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయం శనివారమే సోషల్ మీడియాలో లీకైపోతుంది. అయితే బిగ్ బాస్ లీకులకు అన్నపూర్ణ స్టూడియోస్ వారే కారణమనేలా ఉన్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ ఎడిటింగ్ టీం వారు కూడా బిగ్ బాస్ లీకులు తమ సన్నిహితులకు చేరవేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు.

ఈ వారం రాహుల్, వరుణ్, మహేష్ నామినేషన్స్ లో ఉండగా... ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయం అప్పుడే సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం చూస్తుంటే... బిగ్ బాస్ లీకులు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. ఈ వారం బయటికెళ్లిన మహేష్ విషయం సోషల్ మీడియాలో అప్పుడే వచ్చేసింది. ముందునుండి గెస్ చేసినట్టుగానే... మహేష్ విట్టా ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికెళ్లినట్టుగా సోషల్ మీడియా టాక్. సోషల్ మీడియాలో ఈ బిగ్ బాస్ లీకులకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ... ఆదివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కోసం శనివారం సాయంత్రం నుండే.... వెతుకులాట మొదలెట్టేస్తున్నారు.. అంటే బిగ్ బాస్ లీకులకు సోషల్ మీడియా ఎలా వేదిక అయ్యిందో తెలుస్తుంది.

One More Leak From Bigg Boss 3 Telugu:

Mahesh Vitta Eliminated from Bigg Boss 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ