Advertisementt

కోడి ప్రవల్లిక నిచ్చితార్ధంలో సెలెబ్రిటీల హంగామా

Sat 12th Oct 2019 08:11 PM
chiranjeevi,balakrishna,venkatesh,kodi ramakrishna,daughter,pravallika,engagement  కోడి ప్రవల్లిక నిచ్చితార్ధంలో సెలెబ్రిటీల  హంగామా
Celebrities at kodi Ramakrishna Daughter Engagement కోడి ప్రవల్లిక నిచ్చితార్ధంలో సెలెబ్రిటీల హంగామా
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక  నిశ్చితార్థం సిహెచ్ మహేష్ తో పార్క్  హయత్ లో  వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు .

Celebrities at kodi Ramakrishna Daughter Engagement:

Chiru and Balakrishna at kodi Ramakrishna Daughter Engagement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ