ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Celebrities at kodi Ramakrishna Daughter Engagement

కోడి ప్రవల్లిక నిచ్చితార్ధంలో సెలెబ్రిటీల హంగామా

Celebrities at kodi Ramakrishna Daughter Engagement

ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక  నిశ్చితార్థం సిహెచ్ మహేష్ తో పార్క్  హయత్ లో  వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు .

Chiru and Balakrishna at kodi Ramakrishna Daughter Engagement

chiranjeevi
balakrishna
venkatesh
kodi ramakrishna
daughter
pravallika
engagement