Advertisementt

‘సైరా, వార్’: రెండింటికి కలెక్షన్స్ డల్!

Mon 07th Oct 2019 07:33 PM
sye raa,war,collections,bollywood,south,dropped  ‘సైరా, వార్’: రెండింటికి కలెక్షన్స్ డల్!
Sye and War.. No Collections at Box Office ‘సైరా, వార్’: రెండింటికి కలెక్షన్స్ డల్!
Advertisement
Ads by CJ

అక్టోబర్ 2 గాంధీ జయంతికి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా, మరొకటి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల మల్టీస్టారర్ వార్. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో దుమ్ములేపుతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఇండియాలో పలు భాషల్లో రిలీజ్ అయ్యాయి.

చిరు సైరా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయింది. అయితే సౌత్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈమూవీ హిందీలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. కారణాలు ఏమైనా హిందీలో మాత్రం చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక వార్ చిత్రం కూడా హిందీతో పాటు తెలుగు, తమిళం కూడా రిలీజ్ అయింది. కానీ ఈ రెండు భాషల్లో ఈ సినిమా పరిస్థితి కూడా చాలా డల్ గా ఉండటం విశేషం. మొదటి రోజు వార్ చిత్రం 52కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్లో ఒకటిగా నిలవగా నాలుగు రోజుల్లో 123.60 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ముదులిపింది కానీ సౌత్ లో మాత్రం వసూళ్లు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సినిమా సౌత్‌లో నాలుగు రోజులు గాను కేవలం 5.25 కోట్ల వసూళ్లు రాబట్టగలిగింది.

Sye and War.. No Collections at Box Office:

Sye Raa Hit in South.. War Hit in North

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ