సౌత్ టాప్ 10 ఫస్ట్ డే గ్రాస్ చిత్రాలు ఇవే..!
Top 10 First Day Gross Movie From Southబాహుబలి పుణ్యమా అంటూ చాలా భాషల నుండి చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి కానీ ఏవీ బాహుబలిని దాటలేకపోయాయి. హిందీలో పెద్దపెద్ద స్టార్స్‌వి చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏవి బాహుబలిని బీట్ చేయలేకపోయాయి. తెలుగు - తమిళ బాషల నుండి కూడా వచ్చాయి కానీ విషయం లేదు. ఇక సౌత్ లో టాప్ 10 లో డే వన్ ఓపెనర్స్ జాబితాని పరిశీలిస్తే.. మొదటి స్థానంలో బాహుబలి 2 ఉంటే చివరి స్థానంలో భరత్ అనే నేను ఉంది.
స్థానం చిత్రం కోట్లు(గ్రాసర్)
1 బాహుబలి 2 215
2 సాహో 127
3 రోబో 2.0 95
4 కబాలి 88
5 సైరా 82
6 బాహుబలి 73
7 సర్కార్ 67
8 అజ్ఞాతవాసి 61
9 అరవింద సమేత 58
10 భరత్ అనే నేను 55
Baahubali 2 First Place and Sye Raa 5th Place






































