Advertisementt

కొత్త లుక్‌లో రౌడీస్టార్.. కేక!!

Sat 05th Oct 2019 02:15 PM
vijay deverakonda,starts,new business,look released  కొత్త లుక్‌లో రౌడీస్టార్.. కేక!!
Vijay Deverakonda new Look released కొత్త లుక్‌లో రౌడీస్టార్.. కేక!!
Advertisement
Ads by CJ

కొత్త లుక్ తో అదరగొడుతున్న హీరో విజయ దేవరకొండ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.

తన యాటిట్యూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టేట్ మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టేట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది.  త్వరలోనే విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్  ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది.

Vijay Deverakonda new Look released:

Vijay Deverakonda Starts One more Business

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ