Advertisementt

‘వలయం’ టైటిల్ లోగో విడుదల

Thu 03rd Oct 2019 11:31 AM
sri tirumala tirupati venkateswara creations,film valayam,title logo  ‘వలయం’ టైటిల్ లోగో విడుదల
Valayam Movie Title logo Released ‘వలయం’ టైటిల్ లోగో విడుదల
Advertisement
Ads by CJ

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్ వలయం టైటిల్ లోగో విడుదల

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో లక్ష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా వలయం. ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో దిగంగన కథనాయికగా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రమేష్ కడుముల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2020లో ఈ సినిమా విడుదల కానుంది.

నటీనటులు:

లక్ష్, దిగంగన సూర్యవంశి తదితరులు

టెక్నికల్ టీం:

దర్శకుడు: రమేష్ కడుముల

నిర్మాత: చదలవాడ పద్మావతి

నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్

సమర్పణ: చదలవాడ బ్రదర్స్

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటింగ్: ఉపేంద్ర

సినిమాటోగ్రఫీ: రామకృష్ణ ఎస్

పిఆర్ఓ: వంశీ శేఖర్

Valayam Movie Title logo Released:

Sri Tirumala Tirupati Venkateswara Creations Film Valayam Movie Title logo 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ