Advertisementt

అక్కడే కాదు.. ఇక్కడా ‘సైరా’‌కి పోటీ అవుతోంది

Tue 01st Oct 2019 10:02 PM
war,sye raa,tollywood,bollywood,fight,book my show,tickets  అక్కడే కాదు.. ఇక్కడా ‘సైరా’‌కి పోటీ అవుతోంది
Chiranjeevi Sye Raa vs Hrithik Roshan War అక్కడే కాదు.. ఇక్కడా ‘సైరా’‌కి పోటీ అవుతోంది
Advertisement
Ads by CJ

సైరా సినిమాకి మిగిలిన భాషల్లో పోటీ లేకపోయినా... బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ ‘వార్’ గండం ఉంది. వార్ సినిమా కూడా సైరాతో పాటుగా రేపే విడుదలవుతుంది. బాలీవుడ్‌లో భారీ హైప్ ఉన్న వార్ సినిమా ఇక్కడ హైదరాబాద్ అంటే నైజాంలోనూ కాస్త క్రేజ్‌తోనే విడుదలవుతుంది. చిరంజీవి సైరా సినిమాకి చాలా చోట్ల ఇంకా బుక్ మై షో లో టికెట్స్ పెట్టలేదు. ఇక వార్ కి హైదరాబాద్‌లో ఓపెనింగ్ డే 200 షోలకి పైగా పడడం, బుక్ మై షో లో వార్ టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి.

బాలీవుడ్ లోనే సైరాకి వార్ దెబ్బపడింది అనుకుంటే... ఇక్క హైదరాబాద్ లోను వార్ జోరు సైరాకీ గట్టిగా తాకేట్లుగా కనబడుతుంది. వార్ జోరు కొనసాగుతుంటే.. మరో పక్క బెంగుళూరు లాంటి మహానగరాల్లో సైరా టికెట్స్ ఆన్ లైన్ లో పెట్టలేదు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి నగరంలో మెగా ఫాన్స్ సైరా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ కోసం కాసుకు కూర్చున్నారు. కానీ మల్టిప్లెక్స్ లలో ఇంకా సై రా టికెట్స్ అందుబాటులోకి రాలేదు. ఈలోపు వార్ సినిమా టికెట్స్ బుకింగ్ ఊపందుకున్నాయి. మరి ఫస్ట్‌డే సైరాకి వార్ దెబ్బ గట్టిగానే పడనుందనిపిస్తుంది.

Chiranjeevi Sye Raa vs Hrithik Roshan War:

War beats Sye Raa in Tollywood also

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ