Advertisementt

‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ ఫస్ట్ లుక్ విడుదల

Thu 26th Sep 2019 09:04 PM
nag ashwin,gods of dharmapuri,first look,launched  ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ ఫస్ట్ లుక్ విడుదల
Gods Of Dharmapuri First Look Released ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ ఫస్ట్ లుక్ విడుదల
Advertisement
Ads by CJ

థ్రిల్ చేయబోతున్న గాడ్స్ ఆఫ్ ధర్మపురి - ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్న జీ5 యాప్ వారు మరో కొత్త వెబ్ సిరీస్‌ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23న గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే డిఫరెంట్ టైటిల్‌తో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్‌ని జీ 5 యాప్ వారు టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌ని ఏళ్ళ నార్ ఫిలిమ్స్ పతాకంపై లక్ష్మి లావు నిర్మించారు. సత్య దేవ్, రాజ్  శెట్టి, శృతి ముఖ్య పాత్రలుగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కి అనీష్ కురువిళ్ళ దర్శకత్వం వహించారు.

Gods Of Dharmapuri First Look Released:

Nag Ashwin Launched Gods Of Dharmapuri First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ