Advertisementt

వేణుమాధవ్ లేరంటే బాధగా ఉంది: ఎన్. శంకర్

Thu 26th Sep 2019 12:45 PM
n shankar,condolences,venu madhav,death  వేణుమాధవ్ లేరంటే బాధగా ఉంది: ఎన్. శంకర్
N Shankar condolences to Venu Madhav వేణుమాధవ్ లేరంటే బాధగా ఉంది: ఎన్. శంకర్
Advertisement
Ads by CJ

వేణుమాధవ్ భౌతికంగా లేరనే  వార్త నన్ను ఎంతగానో బాధపెట్టింది. తెలుగు సినిమా వినోదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి హాస్యనటుడిగా శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.  వేణుమాధవ్ నా సినిమాలన్నింటిలో నటించాడు. మా ఇద్దరిది ఒకే జిల్లా. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. అద్భుతమైన హాస్యనటుడిగా వెలుగొందిన వేణుమాధవ్ మరణం సినీ పరిశ్రమకు, మిత్రులకు, నాలాంటి సన్నిహితులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ఎన్.శంకర్, ప్రముఖ దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు

N Shankar condolences to Venu Madhav:

Tollywood celebs pay tribute to the great Comedian

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ