Advertisementt

సంక్రాంతి బరిలో మహేష్‌దే ఆలస్యం..!

Wed 25th Sep 2019 09:25 PM
sarileru neekevvaru,mahesh babu,release date,sankranthi  సంక్రాంతి బరిలో మహేష్‌దే ఆలస్యం..!
No Clarity on Sarileru Neekevvaru Release Date సంక్రాంతి బరిలో మహేష్‌దే ఆలస్యం..!
Advertisement
Ads by CJ

2020 సంక్రాంతి జోరు అప్పుడే మొదలయ్యింది. మహేష్ - అల్లు అర్జున్ - రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు సంక్రాంతిని బుక్ చేసేసుకున్నారు. ఇక మధ్యలో కళ్యాణ్ రామ్ కూడా నేను ఉన్నాను ఆగండి అంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల అల వైకుంఠాపురం చిత్రానికి సంక్రాతి విడుదల డేట్ కూడా ఇచ్చేసారు. జనవరి 12న రిలీజ్ అని క్లారిటీ ఇవ్వగా.. రజినీకాంత్ తన దర్బార్‌ని ప్రతి ఏడు లాగే జనవరి 10న ఖాయం చేసేలా కనబడుతున్నాడు. ఇక మిగిలిన మహేష్ సరిలేరు నీకెవ్వరు డేట్ విషయంలో లెక్క తేలడం లేదు.

కారణం అల్లు అర్జున్ కన్నా ముందు జనవరి 11 వద్దామని నిర్మాతలు చెబుతున్నప్పటికీ... మహేష్ వద్దంటున్నాడట. కారణం జనవరి 9, 10, 11 తేదీల్లో విడుదలైన సినిమాలేవీ పెద్దగా హిట్ కావడం లేదని.. అందుకే అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో తర్వాత అంటే... జనవరి 14 వస్తే బెటర్ అంటూ నిర్మాతలకు మహేష్ సరిలేరు నీకెవ్వరుకి డేట్ సూచిస్తున్నాడట. 11న వస్తే క్యాష్ చేసుకోవచ్చని నిర్మాతలంటుంటే.. మహేష్ మాత్రం లెట్ అయినా.. లేటెస్ట్‌గా దిగుదామని చెబుతున్నాడట.

No Clarity on Sarileru Neekevvaru Release Date:

Mahesh Babu Decides Sarileru Neekevvaru Release Date 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ