Advertisementt

పూజా హెగ్డేకి అలా కలిసొస్తుందంతే..!

Wed 25th Sep 2019 08:52 PM
pooja hegde,remuneration,tollywood,young heroine,star heroes  పూజా హెగ్డేకి అలా కలిసొస్తుందంతే..!
Pooja Hegde Remuneration Hiked పూజా హెగ్డేకి అలా కలిసొస్తుందంతే..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్‌తో ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో తెలుగు తెరకు పరిచయం అయినా పూజా హెగ్డే చాలా తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం కొట్టేసింది. మహేష్ బాబుతో మహర్షిలో నటించిన పూజా ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్‌లతో నటిస్తుంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ తన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తుంది.

ఆమెకు తెలుగులో చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు కానీ ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ మాత్రం రూ. 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకూ ఉందట. ఈ రెమ్యూనరేషన్ ఎక్కువ అని ఇండస్ట్రీ జనాలు కామెంట్స్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ కి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆమె చెప్పినంత ఇచ్చేస్తున్నారు.

కాజల్, తమన్నా, రకుల్ వంటి స్టార్ హీరోయిన్స్ ప్రస్తుతం సీనియర్ హీరోలతో చేయడంతో పూజాకి ప్లస్ అయింది. ఇంకా సామ్ ఏమో పెళ్లి చేసుకుని సెలెక్టెడ్ సినిమాలే చేయడంతో ఈ బ్యూటీకి ప్లస్సుగా మారింది. అలా ఈ అమ్మడుకి అన్ని విధాలుగా కలిసొస్తుంది.

Pooja Hegde Remuneration Hiked:

Pooja Hegde demands 2 Crore for A Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ