Advertisementt

తమన్నానే ఫైనల్ చేశారు

Wed 25th Sep 2019 01:21 PM
sampath nandi,gopichand,film,heroine,thamanna  తమన్నానే ఫైనల్ చేశారు
Tamanna in sampath nandi and gopichand film తమన్నానే ఫైనల్ చేశారు
Advertisement
Ads by CJ

గోపీచంద్ సరసన తమన్నా. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రం

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికయింది. తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘బెంగాల్ టైగర్’ లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.

ఈ చిత్రానికి...

సమర్పణ: పవన్ కుమార్

నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది

Tamanna in sampath nandi and gopichand film:

Sampath nandi and gopichand film heroine confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ