Advertisementt

తమిళ చిత్రాలు తెలుగులో ఎందుకు ఆడట్లేదు?

Tue 24th Sep 2019 02:19 AM
telugu,audience,not interested,tamil,movies  తమిళ చిత్రాలు తెలుగులో ఎందుకు ఆడట్లేదు?
Telugu Audience Not interested Tamil Movies తమిళ చిత్రాలు తెలుగులో ఎందుకు ఆడట్లేదు?
Advertisement
Ads by CJ

తమిళంలో రిలీజ్ అయ్యే పెద్దపెద్ద సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఒకప్పుడు తమిళ హీరోస్ సినిమాలు వస్తున్నాయి అంటే తెలుగు హీరోస్ భయపడేవారు. కానీ కొన్ని ఏళ్ళ నుండి తమిళ అనువాద చిత్రాలని చూడడం తగ్గించేసారు మన తెలుగు ప్రేక్షకులు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాలు కూడా ఇక్కడ జనాలు చూడడం లేదు అంటే తమిళ వాళ్ళ మార్కెట్ ఎంతలా పడిపోయిందో ఆలోచించవచ్చు. ఒక్క లారెన్స్‌ ‘కాంచన’ చిత్రాలు మినహా తెలుగులో మరియే చిత్రాలు ఆడట్లేదు.

ఒకప్పుడు రజిని సినిమాలు తెలుగులో ముప్పయ్‌, నలభై కోట్లు పలికేవి కానీ ఇప్పుడు పది కోట్లు కూడా పలకడం కష్టం అయింది. అలానే సూర్య, విక్రమ్ ల సినిమాలకి కూడా మంచి మార్కెట్ ఉండేది కానీ ఇప్పుడు అది సగానికి పైగానే పడిపోయింది. ఇలా ఒకేసారి తమిళ అనువాద చిత్రాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి కారణం తమిళ వాళ్ళు తీసుకున్న హోప్‌లెస్‌ చిత్రాలే కారణం ఒకటి అయితే మరొకటి ఏంటంటే మన తెలుగు సినిమాల క్వాలిటీ పెరగడం, కంటెంట్‌ పరంగా తెలుగులోనే చాలా వెరైటీ వుండడంతో ఇక తమిళ చిత్రాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. ఈ రెండు కారణాలు వాళ్ళ తమిళ హీరోస్ ఇక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నారు. మునుముందు తమిళ చిత్రాలు తెలుగులో చూసేవారు ఉండరేమో అనిపిస్తుంది.

Telugu Audience Not interested Tamil Movies:

What Happen to Tamil Movies in Tollywood?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ