Advertisementt

‘సైరా’కు తమన్నా పాత్రే కీలకమా?

Fri 20th Sep 2019 12:21 PM
tamanna,role,sye raa,revealed  ‘సైరా’కు తమన్నా పాత్రే కీలకమా?
Tamanna Key Role in Sye Raa Movie ‘సైరా’కు తమన్నా పాత్రే కీలకమా?
Advertisement
Ads by CJ

బుధవారం సాయంత్రం రిలీజ్ అయిన సైరా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఇది ఒక విజువల్ వండర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఇందులో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు అని, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయని అర్ధం అవుతుంది.

ముఖ్యంగా ఇందులో నయనతార, తమన్నా పాత్రలు చాలా కీలకం కాబోతున్నాయని ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. తమన్నా గురించి మాట్లాడుకుంటే ఇందులో ఆమె చెప్పిన ఓ డైలాగ్ ‘లక్ష్మీ అనే నాపేరుముందు నరసింహ అనే మీ పేరు ఇవ్వండి చాలు’ వింటే ఈమెకు ఇందులో మంచి రోల్ ఇచ్చారని అర్ధం చేసుకోవచ్చు. డైలాగ్ పరంగా చూసుకుంటే నరసింహారెడ్డి భార్యగా కావాలని తపించే యువతిగా తమన్నా పాత్ర ఉంటుందనిపిస్తుంది.

నయనతార - చిరు - తమన్నా మధ్య వచ్చే సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళతాయని తెలుస్తుంది. బాహుబలి తరువాత సైరా లో అంతటి పాత్ర చేస్తున్న తమన్నా ఎలా అలరిస్తుందో చూడాలి.

Tamanna Key Role in Sye Raa Movie:

Tamanna Role in Sye Raa Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ