Advertisementt

బండ్ల గణేష్ నుంచి మరో అప్డేట్..!

Wed 18th Sep 2019 10:17 PM
bandla ganesh,natural star nani,re entry,producer,sarileru neekevvaru  బండ్ల గణేష్ నుంచి మరో అప్డేట్..!
Bandla Ganesh Produces Natural Star Nani బండ్ల గణేష్ నుంచి మరో అప్డేట్..!
Advertisement
Ads by CJ

అలానే ఉంది కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఉద్దేశ్యం. కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన బండ్ల తర్వాత నిర్మాత అవతారమెత్తి... బడా హీరోలతో సినిమాలు నిర్మించాడు. తర్వాత సినిమాలు పక్కనబెట్టి మరీ రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ రాజకీయ అనుభవం లేని బండ్ల గణేష్ మళ్ళీ సినిమాలనే నమ్ముకున్నాడు. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు... ఆ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్నాడు.

తాజాగా నాని సినిమాతో నిర్మాతగా కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇప్పుడు సేఫ్ సైడ్ గా నిర్మాతల పాలిట దేవుడైన హీరో నానితో సినిమాని చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే బండ్ల నిర్మాతగా నాని హీరోగా తెరకెక్కబోయే సినిమా డైరెక్టర్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ వివరాల్ని అధికారికంగాగా బయటికొచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తుంది.

Bandla Ganesh Produces Natural Star Nani:

Bandla Ganesh Re Entry As a Producer with Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ