Advertisementt

ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ కలెక్షన్స్

Sat 14th Sep 2019 12:08 PM
prabhas,saaho,424 crores,club  ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ కలెక్షన్స్
Saaho Movie Collections Details ప్రపంచ వ్యాప్తంగా ‘సాహో’ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

424 కోట్ల గ్రాస్ తో దూసుకెళ్తున్న...  వరల్డ్ క్లాస్ హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సాహో’  

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియాల నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ప్రభాస్ కలెక్షన్స్ పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది.

అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా  సాహో రూపొందింది.  హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

న‌టీన‌టులు:

ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, మందిరా బేడీ త‌దిత‌రులు                                                                        

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుజీత్

నిర్మాత‌లు: వ‌ంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, భూష‌ణ్ కుమార్

సంగీతం: త‌నిష్క్ బ‌గేచీ, గురు రంధ్వా

నేప‌థ్య సంగీతం: జిబ్ర‌న్

సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ మ‌ది

ఎడిట‌ర్: ఏ శ్రీక‌ర్ ప్ర‌సాద్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను

Saaho Movie Collections Details:

Prabhas Saaho in 424 Crores Club

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ