Advertisementt

పూరి, విజయ్.. ‘ఫైటర్’ కాన్సెఫ్ట్ ఇదేనా?

Tue 10th Sep 2019 02:41 AM
vijay deverakonda,fighter,don,son,puri jagannadh  పూరి, విజయ్.. ‘ఫైటర్’ కాన్సెఫ్ట్ ఇదేనా?
Puri and Vijay Combo Movie Concept Revealed పూరి, విజయ్.. ‘ఫైటర్’ కాన్సెఫ్ట్ ఇదేనా?
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కనున్న మాస్ మసాలా మూవీ ‘ఫైటర్’ త్వరలోనే పట్టాలెక్కడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సింగరేణి కార్మికుడిగా, సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా నటిస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత పూరితో సెట్స్ మీదకెళ్తాడు. పూరి - విజయ్ సినిమా టైటిల్ కూడా ఇదే అంటూ ఫైటర్ టైటిల్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇంకా హీరోయిన్‌ని సెట్ చెయ్యని ఈ సినిమా కథ మీద ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటికి వచ్చింది.

మంచి స్టోరీ లైన్‌తో విజయ్ దేవరకొండని మెప్పించిన పూరి జగన్నాధ్.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమయ్యాడు. అయితే పూరి, విజయ్‌కి చెప్పిన స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ తెరమీదకొచ్చింది. అదేమిటంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఓ డాన్ కి కొడుకుగా నటిస్తున్నాడట. అలాగే ఆ డాన్ కి కొడుక్కి మధ్యన నడిచే కథనే సినిమాగా మలిచాడట పూరి. ఇక విజయ్‌కి తండ్రిగా ఆ డాన్ పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని చెబుతున్నారు.

Puri and Vijay Combo Movie Concept Revealed :

Vijay Deverakonda Don Son in Fighter Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ