Advertisementt

‘సాహో’ నటి శ్రద్ధాపై సమంత పొగడ్తలు!

Mon 09th Sep 2019 02:57 PM
samantha akkineni,saaho,shraddha kapoor,prabhas  ‘సాహో’ నటి శ్రద్ధాపై సమంత పొగడ్తలు!
Samantha Akkineni ‘Saaho’.. Comments on Shraddha Kapoor ‘సాహో’ నటి శ్రద్ధాపై సమంత పొగడ్తలు!
Advertisement
Ads by CJ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా వచ్చిన ‘సాహో’ పర్లేదు అనిపించుకున్నా.. కలెక్షన్లకు మాత్రం కొదువల లేకుండా కుమ్మేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు క్రిటిక్స్, నటీనటులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన సామ్.. శ్రద్దా నటనపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది.

‘సాహో సినిమా చూశాను. చాలా బాగా ఎంజాయ్ చేశా. సినిమాలో శ్రద్దా కపూర్ చాలా అద్భుతంగా ఉంది.. నిజంగా ఆమె నటన సూపర్బ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పొగడ్తల వర్షం కురిపిచింది. మొత్తానికి చూస్తే.. తాను లేడీ కాబట్టి హీరోయిన్ మెచ్చుకున్న ఈ భామ.. ప్రభాస్ గురించి మాత్రం నోరు మెదపలేదు. అయితే సామ్ పోస్ట్‌కు ఇంతవరకూ శ్రద్దా నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మరి ఆ ముద్దుగుమ్మ రియాక్ట్ అవుతుందో లేకుంటే లైట్ తీసుకుంటో మరి.

Samantha Akkineni ‘Saaho’.. Comments on Shraddha Kapoor:

Samantha Akkineni ‘Saaho’.. Comments on Shraddha Kapoor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ