Advertisementt

బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ భారీ సినిమా!

Sat 07th Sep 2019 11:50 AM
bollywood,big movie,vijay devarakonda,tollywood  బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ భారీ సినిమా!
Bollywood Producers Plans Big Movie For Vijay Devarakonda బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ భారీ సినిమా!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. విజయ్ దేవరకొండ బాలీవుడ్ బాట పట్టడానికి ఫిక్స్ అయిపోయాడట. ఇప్పటికే బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహర్ సినిమా చేయాలని పట్టుబట్టినప్పటికీ విజయ్ మాత్రం నో చెప్పేశాడు. అయితే ఈ సారి మాత్రం పక్కాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తీరాల్సిందేనని మైండ్‌లో ఫిక్స్ అయిపోయారట.

ఇక అసలు విషయానికొస్తే.. విజయ్ దేవరకొండకి గల క్రేజ్‌ను గుర్తించిన కరణ్ జొహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నడయాడ్ వాలా.. ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే సినిమాను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇటు టాలీ, అటు బాలీవుడ్‌లో షికారు చేస్తోంది. అయితే భారీ సినిమాలో విజయ్ దేవరకొండ సోలో హీరోగా కనిపిస్తాడా? లేకుంటే వేరే ఏమైనా పాత్ర ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Bollywood Producers Plans Big Movie For Vijay Devarakonda:

Bollywood Producers Plans Big Movie For Vijay Devarakonda  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ