Advertisementt

తల్లి కావాలని డిసైడ్ అయిన సమంత!

Sat 07th Sep 2019 11:32 AM
tollywood,mother,samantha akkineni,movies  తల్లి కావాలని డిసైడ్ అయిన సమంత!
News About Tollywood Actress Samantha Akkineni తల్లి కావాలని డిసైడ్ అయిన సమంత!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా స్థాయికి ఎదిగింది సమంత. వాస్తవానికి సమంత అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అక్కర్లేదు. అవకాశాలే ఆమెను వెతుక్కుంటూ వస్తుంటాయంతే. అయితే ‘ఓ బేబీ’ సినిమా తర్వాత ఈ అక్కినేని వారి బ్యూటీ ఏ సినిమాకు ఒప్పుకోవట్లేదు.. సినిమాలు చేయడానికి కూడా అంతగా ఆసక్తి చూపలేదట. ఇందుకు ఓ పెద్ద కారణమే ఉందట.

ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్-చై ఇంతవరకూ పిల్లల గురించి ఆలోచించలేదు. పెళ్లై ఇన్ని రోజులు అయినా వీరు ఆ ఆలోచన చేయలేదు.. అందుకే ఇప్పుడు సమంత.. తల్లి కావాలని అనుకుంటోందట. అందుకే ఇక పూర్తి టైమ్ భర్తకే కేటాయించాలని.. రియల్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని సామ్ దంపతులు భావిస్తున్నారట. అందుకే ఇటీవల పీవీ సింధు బయోపిక్‌లో నటించాలని ఆమెతో సంప్రదింపులు జరిపినప్పటికీ నో చెప్పిందని తెలుస్తోంది.

News About Tollywood Actress Samantha Akkineni:

News About Tollywood Actress Samantha Akkineni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ