Advertisementt

‘ఫైటర్’ తర్వాత విజయ్ సినిమా ఇదేనా?

Fri 06th Sep 2019 02:55 PM
vijay deverakonda,husharu,sriharsha konaganti,fighter  ‘ఫైటర్’ తర్వాత విజయ్ సినిమా ఇదేనా?
Vijay Deverakonda Committed his Next Film ‘ఫైటర్’ తర్వాత విజయ్ సినిమా ఇదేనా?
Advertisement
Ads by CJ

డియర్ కామ్రేడ్ తర్వాత సైలెంట్ అయిన విజయ్ దేవరకొండ సడన్ గా ముంబై లో ప్రత్యక్షమయ్యాడు. హీరోయిన్ రష్మిక తో కలిసి ముంబై లో డియర్ కామ్రేడ్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఇస్మార్ట్ హిట్ తో ఉన్న పూరి తో చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ లో నటిస్తున్న విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ సినిమా (ఫైటర్.. వర్కింగ్ టైటిల్) తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

కొత్త కుర్రాళ్లతో హుషారు అనే కామెడీ ఎంటెర్టైనెర్ తో ఆకట్టుకున్న శ్రీహర్ష కోనుగంటికి విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయ్యాడని సోషల్ మీడియా టాక్. హుషారు సినిమాకి హిట్ టాకొచ్చినా సినిమాకి కావలిసిన ప్రమోషన్స్ లేక సినిమా సూపర్ హిట్ కాలేకపోయింది.. కానీ లో బడ్జెట్ తో తెరకెక్కిన హుషారు యూత్ ని ఆకట్టుకోవడంతో మంచి హిట్ అయ్యింది. మరి హుషారు తర్వాత శ్రీహర్ష కోనుగంటి కొత్త కథతో విజయ్ ని కలవడం.. కథ నచ్చడంతో విజయ్ సినిమాకి ఓకే చెప్పడంతో.. విజయ్ - శ్రీహర్ష కోనుగంటి సినిమా ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి.

Vijay Deverakonda Committed his Next Film :

Vijay Deverakonda Next Film with Husharu Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ