Advertisementt

బిగ్‌బాస్: శ్రద్ధా ప్లేస్‌లో శిల్పా.. కారణమిదేనా?

Thu 05th Sep 2019 03:52 PM
shraddha das,varun sandesh,bigg boss,shilpa chakravarthy,wild card entry  బిగ్‌బాస్: శ్రద్ధా ప్లేస్‌లో శిల్పా.. కారణమిదేనా?
Shilpa Chakravarthy Enters Bigg Boss with Wild Card Entry బిగ్‌బాస్: శ్రద్ధా ప్లేస్‌లో శిల్పా.. కారణమిదేనా?
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్ ప్రస్తుతం అయితే యమా హాట్ గా జరుగుతుంది. ప్రతివారం ఎవరొఒకళ్ళు ఎలిమినేట్ అవుతూ వచ్చారు కానీ గతం వారం మాత్రం ఎవరూ ఎలిమినేట్ అవ్వలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫేడవుట్‌ అయిన యాంకర్‌ శిల్పా చక్రవర్తి రావడంతో షాక్‌ తగిలింది బిగ్ బాస్ వ్యూయర్స్‌కి. గత కొన్ని రోజులు నుండి హౌస్ లోకి హెబ్బా పటేల్‌, ఈషా రెబ్బా, శ్రద్దా దాస్ వస్తారు అని చాలామంది ఆశ పడ్డారు కానీ అవిఏమి జరగలేదు.

వైల్డ్ కార్డు రూపం గ్లామర్ బ్యూటీ శ్రద్దా వస్తుంది అని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషంలో ఆమె వరుణ్ సందేశ్ ఉంటే నేను బిగ్ బాస్‌కు రాను. అతను ఎలిమినేట్ అయితేనే వస్తాను అని చెప్పిందట. ఎందుకంటే గతంలో వీరిద్దరూ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. అప్పటిలో వీరి అఫైర్‌ చాలా వైరల్ అయింది. వరుణ్ తో బ్రేకప్ తరువాత శ్రద్దా అప్పటిలో డిప్రెషన్‌కి గురయిందని వార్తలు వచ్చాయి.

ఇక వరుణ్ ఇప్పటిలో ఎలిమినేట్ అవ్వడు అని భావించి బిగ్ బాస్ టీం చివరి నిమిషంలో ఎవరూ దొరకక శిల్పా చక్రవర్తితో మ.మ. అనిపించేసారట. ఒకవేళ వరుణ్ గత వీక్స్ లో ఎలిమినేట్ అయితే శ్రద్దా వచ్చే అవకాశముండేది.

Shilpa Chakravarthy Enters Bigg Boss with Wild Card Entry:

Shraddha Das says no to Bigg Boss 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ