Advertisementt

శ్రీముఖిపై కుట్ర.. పోలీస్ స్టేషన్‌కు బంధువులు!!

Fri 30th Aug 2019 03:20 PM
biggboss-3,tollywood,anchor srimukhi,police complaint  శ్రీముఖిపై కుట్ర.. పోలీస్ స్టేషన్‌కు బంధువులు!!
News About Sreemukhi.. Police complaint filed శ్రీముఖిపై కుట్ర.. పోలీస్ స్టేషన్‌కు బంధువులు!!
Advertisement
Ads by CJ

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌ లోపల ఎంతెంత హాట్ హాట్‌గా షో నడుస్తోందో.. కంటెస్టెంట్లకు సంబంధించి డబుల్ పరిస్థితులు సోషల్ మీడియా వేదికగా పుకార్లు రేగుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే..  శ్రీముఖి అలియాస్ బుల్లితెర రాములమ్మ హౌస్‌లోకి అడుగుపెట్టి విజయవంతంగా రాణిస్తోంది కూడా. అంతేకాదు.. శ్రీముఖిపై షో వేదికగా పెద్ద కుట్రే జరుగుతోందని బంధువులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

అసలేం జరిగిందంటే.. హౌస్ బయట మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న రాహుల్‌.. శ్రీముఖి హౌస్‌లోకి వెళ్లాక బద్ద శత్రువుల్లా మారిపోయారు. నిజానికి రాహుల్‌ తప్పేం లేకపోయినా, శ్రీముఖి, రాహుల్‌ విషయంలో కొంచెం ఎగ్రెసివ్‌గా బిహేవ్‌ చేస్తోందనీ తెలుస్తోంది.

‘బ్లాక్‌ షీప్‌’ అంటూ రాహుల్‌ని అవమానిస్తోందనీ.. ఇంకా చాలా విషయాల్లో రాహుల్‌ని టార్గెట్‌ చేస్తోందనీ ఈ చర్య మానవీయంగా లేదంటూ కొందరు బిగ్‌బాస్ వీరాభిమానులు శ్రీముఖిపై ఓ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఓ మీడియా ప్రత్యేకంగా ప్రసారం చేసింది. అయితే ఈ కథనం శ్రీముఖిని బ్యాడ్ చేసేలా ఉందని.. తద్వారా శ్రీ ఇమేజీ డ్యామేజీ అవుతోందని సదరు చానెల్‌పై శ్రీముఖి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

News About Sreemukhi.. Police complaint filed:

News About Sreemukhi.. Police complaint filed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ