Advertisementt

పూజా హెగ్డే ‘వాల్మీకి’ లుక్.. అదిరిపోలా!

Tue 27th Aug 2019 01:51 PM
pooja hegde,valmiki,traditional look,harish shankar,varun tej  పూజా హెగ్డే ‘వాల్మీకి’ లుక్.. అదిరిపోలా!
Pooja Hegde Look From Valmiki Movie పూజా హెగ్డే ‘వాల్మీకి’ లుక్.. అదిరిపోలా!
Advertisement
Ads by CJ

బికినీలలో, మోడరన్ డ్రెస్సులతో మత్తెక్కించే పూజా హెగ్డే... బాలీవుడ్ లో జరుగుతున్న అతి పెద్ద ఫ్యాషన్ షో లక్మే ఫ్యాషన్ వీక్ లో అదిరిపోయే డిజైనర్ వేర్స్ తో అదరగొట్టే రాంప్ వాక్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది. మోడరన్ కి కేరాఫ్ గా నిలిచే పూజా హెగ్డే.. టాలీవుడ్‌లో నటించని స్టార్ హీరో లేరంటే నమ్మాలి. రామ్ చరణ్ పక్కన కొద్దిలో మిస్ అయిన పూజా హెగ్డే.. ఒక సాంగ్‌తో సరిపెట్టుకుంది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లను ఇప్పటికే చుట్టేసింది. తాజాగా యావరేజ్ హీరోలతోనూ అంటే వరుణ్ తేజ్, కొత్తగా లిస్ట్ లోకొచ్చిన అఖిల్ సినిమాల్తోనూ పూజా హెగ్డే  డైరీ ఫుల్ అయ్యింది.

ఇక మోడరన్ డ్రెస్సులతో మత్తెక్కించే పూజా హెగ్డే లంగావోణీతో సైకిల్ తొక్కుతూ ఓ మాస్ అండ్ పల్లెటూరి లుక్ లో అదరగొట్టేస్తుంది. హరీష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా టీజర్ వదిలినప్పుడు పూజా హెగ్డే లుక్‌ని దాచేసిన హరీష్.. ఇప్పుడు స్పెషల్‌గా వదిలాడు. ఆ లుక్ లో  పదహారణాల అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిలా పూజా హెగ్డే ఇరగదీసేసింది. లంగావోణీ వేసుకుని రెండు జడలతో సైకిల్ తొక్కుతూ వస్తున్న పూజా హెగ్డే.. వాల్మీకి లుక్ అదుర్స్ అన్న రేంజ్‌లో ఉంది. మరి మోడరన్ పూజాని అంటే బికినీలో పూజాని చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు పూజా హెగ్డే పల్లెటూరి లుక్ చూస్తే మాత్రం షాకవ్వడం ఖాయం.

Pooja Hegde Look From Valmiki Movie:

Pooja Hegde Traditional Look Creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ