Advertisementt

వరుణ్, నానీలలో గెలుపెవరిది!!

Sat 17th Aug 2019 11:23 PM
nani,varun tej,valmiki,gangleader  వరుణ్, నానీలలో గెలుపెవరిది!!
Nani and Varun tej Who will win? వరుణ్, నానీలలో గెలుపెవరిది!!
Advertisement
Ads by CJ

నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ ను విక్రమ్ కె కుమార్ తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాని రివేంజ్ స్టోరీ రైటర్ గా చేయనున్నాడు. గ్యాంగ్ లీడర్ టైటిల్ చూడటానికి సీరియస్ ఉన్నప్పటికీ ఇది ఒక కామెడీ తో సాగే ఎమోషనల్ రివేంజ్ డ్రామా. ఈచిత్రంలో నాని ఐదుగురు ఆడవాళ్ళ టీంతో చేసే కామెడీ డ్రామా సినిమా హైలైట్ అని తెలుస్తుంది.

ఇక వరుణ్ తేజ విలన్ పాత్రలో నటిస్తున్న వాల్మీకి చిత్రం ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది కొంచం కామెడీతో సాగే థ్రిల్లర్ సినిమా. తమిళ జిగర్తాండా చిత్రానికి తెలుగు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతుంది. నిన్న రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా సంగతి తెలిసిందే.

ఇక ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 13నే విడుదల కానున్నాయి. అయితే రెండు చిత్రాలు విభిన్న జానర్లకి చెందినప్పటికీ పోరు మాత్రం రసవత్తగా ఉండనుంది. 

Nani and Varun tej Who will win?:

Nani and Varun tej Who will win?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ