Advertisementt

‘లైఫ్ అనుభవించు రాజా’ ఫస్ట్‌ లుక్ లాంచ్

Thu 15th Aug 2019 09:14 PM
poori aakash,life anubhavinchu raja,first look,tollywood  ‘లైఫ్ అనుభవించు రాజా’ ఫస్ట్‌ లుక్ లాంచ్
Poori Aakash Released Life Anubhavinchu Raja Movie First Look ‘లైఫ్ అనుభవించు రాజా’ ఫస్ట్‌ లుక్ లాంచ్
Advertisement
Ads by CJ

F & R  సమర్పణలో రాజా రెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై రవితేజ (జూనియర్), నిక్కీ శ్రావణి, శృతిశెట్టి హీరో హీరోయిన్స్‌గా  సురేష్ తిరుమూరు దర్శకత్వంలో రాజా రెడ్డి కందల నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘లైఫ్ అనుభవించు రాజా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఆకాష్ పూరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ షాని సాల్మన్, కెమరామెన్ రజిని దర్శకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గ హీరోపూరి ఆకాష్ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ చాల డిఫరెంట్ గా ఉంది . ఈ టీం కి నా విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు.

చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ ఇదొక వెరైటీ చిత్రం . మా చిత్ర ఫస్ట్ లుక్ ని ఆకాష్ రిలీజ్ చెయ్యటం చాల ఆనందం గా ఉంది. ఆకాష్ గారికి నా థాంక్స్  తెలుపుతున్నాను.

మ్యూజిక్: రామ్ . సింగర్స్ : కార్తీక్, శ్వేతా మోహన్, హరి చరణ్, బ్లాజే , ఎడిటర్ : సునీల్ మహా రానా, కెమెరా :  రజని, కొరియోగ్రఫీ : యాని, పబ్లిసిటీ డిజైనర్ : శ్రీనాథ్ దాసరి, PRO బి. వీరబాబు, నిర్మాత : రాజా రెడ్డి కందల , కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : సురేష్ తిరుమూరు

Poori Aakash Released Life Anubhavinchu Raja Movie First Look:

Poori Aakash Released Life Anubhavinchu Raja Movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ