Advertisementt

‘రాహు’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన

Thu 08th Aug 2019 04:31 PM
raahu,movie first look,tremendous response,kalakeya prabhakar,kriti karg  ‘రాహు’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన
Raahu Movie First Look Released ‘రాహు’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన
Advertisement
Ads by CJ

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రాహు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. కొత్త సబ్జెక్ట్స్‌తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాని రివల్యూషనైజ్ చేస్తున్నారు, ఇది కూడా అలాంటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది అని డైరెక్టర్ సుబ్బు అన్నారు. సుబ్బు New York University Tisch Film School లో చదువుకున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ అంటున్నారు. 

డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ - లక్కరాజు, ఎడిటింగ్ - అమర్ రెడ్డి వంటి సాంకేతిక నిపుణుల సహకారంతో టెక్నికల్ గా హై స్టాండర్ఫ్స్ లో ఈ థ్రిల్లర్ సినిమా ఉండనుంది.

Raahu Movie First Look Released :

Tremendous Response to Raahu Movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ