Advertisementt

రానా కోసం ఆగలేక సాయిపల్లవితో..

Fri 02nd Aug 2019 12:44 AM
virataparvam,movie shooting,rana daggubati,sai pallavi,virataparvam movie,venu  రానా కోసం ఆగలేక సాయిపల్లవితో..
Virataparvam Movie Shooting Starts with Sai Pallavi రానా కోసం ఆగలేక సాయిపల్లవితో..
Advertisement
Ads by CJ

డైరెక్టర్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ అనే సినిమాలో రానా - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. ఇద్దరి డేట్స్ కూడా మ్యాచ్ చేసి షూటింగ్‌కి రెడీ అవుతున్న టైములో రానా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం విదేశాలకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో షూటింగ్ ఆపాల్సివచ్చింది.

ఈ చిత్రానికి సాయి పల్లవి ఇచ్చిన డేట్స్ ఎక్కడ వేస్ట్ అవుతాయో అని ప్రస్తుతం చిత్రయూనిట్ ఆమెపై సోలో సీన్స్‌ని షూట్ చేస్తున్నారట. ఎందుకంటే డేట్స్ మిస్ అయితే సాయి పల్లవి మళ్లీ దొరకదు. శేఖర్‌ కమ్ముల - చైతు సినిమాతో బిజీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే హీరో కాంబినేషన్‌లో లేని సీన్లు మొత్తం లాగించేస్తున్నారని సమాచారం.

రానా తన ట్రీట్మెంట్ అనంతరం షూటింగ్‌లో జాయిన్ అయినప్పుడు సాయిపల్లవి బిజీబిజీగా ఉంటుందట. శేఖర్‌ కమ్ముల చిత్రానికి గ్యాప్‌ వచ్చినపుడే మళ్లీ ఈ చిత్రానికి డేట్స్‌ ఇస్తుందట. అందుకే ఆమె సోలోగా కనిపించే అన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 

Virataparvam Movie Shooting Starts with Sai Pallavi:

Without Rana.. Virataparvam Movie Shooting started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ