Advertisementt

జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు: చిరంజీవి

Mon 29th Jul 2019 01:15 AM
jaipal reddy,chiranjeevi,condolences,former union minister,jaipal reddy passes away  జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు: చిరంజీవి
Former Union minister Jaipal Reddy passes away జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు: చిరంజీవి
Advertisement
Ads by CJ

రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్ రెడ్డి గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. ఆయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం నన్ను ఆయన పట్ల గౌరవాన్ని పెంచింది, అభిమానపాత్రుడ్ని చేసింది. ఆయన మరణం కాంగ్రెస్‌కి తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. 

-చిరంజీవి

Former Union minister Jaipal Reddy passes away:

Chiranjeevi has expressed his condolences at the death of Jaipal Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ