Advertisementt

దివంగత సినీ పాత్రికేయుని ఫ్యామిలీకి సహాయం

Mon 08th Jul 2019 01:56 AM
film news casters association,helps,journalist family  దివంగత సినీ పాత్రికేయుని ఫ్యామిలీకి సహాయం
Journalists helps Late Journalist Family దివంగత సినీ పాత్రికేయుని ఫ్యామిలీకి సహాయం
Advertisement
Ads by CJ

దివంగత సినీ పాత్రికేయుడు సాంబశివరావు కుటుంబానికి ఆర్థిక సహాయం:

ఇటీవల మృతి చెందిన సీనియర్ సినిమా పాత్రికేయుడు ముదిగొండ సాంబశివరావు దశదిన కర్మ సందర్భంగా  హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ సినీ పాత్రికేయులు ప్రభు సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి తదితరులు ఆదివారం విజయవాడలో  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ న్యూస్ కేస్టర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును, సురేష్ కొండేటి వ్యక్తిగతంగా ఇచ్చిన 25000, ఎర్ర చీర చిత్ర దర్శకుడు సత్య  సుమన్ బాబ ఇచ్చిన10000 రూపాయలు సాంబశివరావు సతీమణి శ్రీమతి భవానికి అందజేశారు. దీనితో పాటు మరికొందరు చలన చిత్ర ప్రముఖులు, పాత్రికేయ సహచరులు అందించే ఆర్థిక  సహాయాన్ని త్వరలో అందజేస్తామని శ్రీమతి భవానికి ప్రభు, సురేష్ కొండేటి హామీ ఇచ్చారు.

Journalists helps Late Journalist Family:

Film News Casters Association Helps Late Journalist Family

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ