Advertisementt

హైద‌రాబాద్‌లో ‘చాణ‌క్య‌’

Thu 04th Jul 2019 10:28 AM
hero gopichand,new movie,chanakya  హైద‌రాబాద్‌లో ‘చాణ‌క్య‌’
Gopichand Chanakya Movie Latest Update హైద‌రాబాద్‌లో ‘చాణ‌క్య‌’
Advertisement
Ads by CJ

హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ ను జ‌రుపుకుంటోన్న గోపీచంద్ ‘చాణ‌క్య‌’

హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణ‌క్య‌’. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుద‌ల చేశారు. 

గోపీచంద్‌తో మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మూడు పాట‌లు మాత్ర‌మే మిగిలి ఉంటాయి. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు:

గోపీచంద్‌, మెహ‌రీన్‌, జ‌రీనా ఖాన్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  తిరు

నిర్మాత‌:  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

బ్యాన‌ర్‌:  ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కిషోర్ గ‌రిక‌పాటి

కో ప్రొడ్యూస‌ర్స్‌:  అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌

మ్యూజిక్‌:  విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  వెట్రీ ప‌ళ‌ని స్వామి

మాట‌లు: అబ్బూరి ర‌వి

ఆర్ట్‌: ర‌మ‌ణ వంకా

కోడైరెక్ట‌ర్‌:  దాసం సాయి, రాజ్‌మోహ‌న్‌

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

Gopichand Chanakya Movie Latest Update:

Hero Gopichand is starring in an action spy thriller Chanakya.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ