Advertisementt

ఆనంద్ దేవరకొండ స్పీడు మాములుగా లేదే!!

Tue 02nd Jul 2019 02:03 AM
anand deverakonda,shivatmika,vijay deverakonda,tollywood  ఆనంద్ దేవరకొండ స్పీడు మాములుగా లేదే!!
Anand Deverakonda in over speed! ఆనంద్ దేవరకొండ స్పీడు మాములుగా లేదే!!
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ తమ్ముడు సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ దొరసాని అనే సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ కానుంది. తన మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అప్పుడే నెక్స్ట్ సినిమా కూడా రెడీ అయిపోయింది. ఈ కొత్త హీరోతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు.

వినోద్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు ఆనంద్ దేవరకొండ. ఈ కథ విన్న విజయ్ ఇది తనకంటే తన తమ్ముడికి బాగా సెట్ అవుతుందని భావించి ఆ డైరెక్టర్ ని తన తమ్ముడు తో సినిమా చేయాలనీ కోరాడట. అలా ఆ ప్రాజెక్ట్ సెట్ అయింది.

ఇక ఈమూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనందప్రసాద్ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పైనిర్మించబోతున్నాడు. దొరసాని రిలీజ్ అయినా వెంటనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇందులో హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది. త్వరలోనే ఈసినిమా కి సంబంధించి డీటెయిల్స్ తెలియనున్నాయి.

Anand Deverakonda in over speed!:

Anand Deverakonda in over speed!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ