Advertisementt

‘సైరా’ షాకిచ్చారుగా!!

Mon 01st Jul 2019 10:41 PM
syeraa,karnataka distribution rights,megastar chiranjeevi,kiccha sudeep  ‘సైరా’ షాకిచ్చారుగా!!
Syeraa Karnataka Distribution Rights Sold out. Watch here ‘సైరా’ షాకిచ్చారుగా!!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. రీసెంట్‌గా ఈచిత్రం యొక్క డబ్బింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని ముందుగా అనుకున్నట్లుగానే అక్టోబర్ 2న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు ఈచిత్రం హిందీ, కన్నడ,తమిళం లో భారీగా రిలీజ్ కానుంది.

ఈనేపధ్యంలో ఈసినిమా యొక్క కన్నడ వెర్షన్ హక్కుల షాకింగ్ రేట్‌కి అమ్ముడైంది. ప్రస్తుతం ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను దాదాపు 30 కోట్లకు పైగా ధర చెల్లించి కన్నడ హక్కులను సొంతం చేసుకుందట. ఒక డబ్బింగ్ మూవీకి ఇంతలా రేట్ రావడం అంటే మాములు విషయం కాదు. కన్నడలో 30 కోట్లు సినిమా అంటే వారి అది వింత. 

కన్నడలో అంత రేట్ అమ్ముడవడానికి కారణం సుదీప్ ఇందులో ఓ ముఖ్య రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఇచ్చిన సంగీతం ఈచిత్రానికి హైలైట్ గా నిలవనుంది. అనుష్క ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

Syeraa Karnataka Distribution Rights Sold out. Watch here:

Syeraa Karnataka Distribution Rights Sold out. Watch here

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ