Advertisementt

బుర్రకథ వాయిదాకి కారణాలేంటో?

Fri 28th Jun 2019 02:04 PM
burrakatha movie,release,postponed,censor problems  బుర్రకథ వాయిదాకి కారణాలేంటో?
Burrakatha Movie Release Postponed బుర్రకథ వాయిదాకి కారణాలేంటో?
Advertisement
Ads by CJ

రేపు రిలీజ్ అవ్వాల్సిన బుర్రకథ రిలీజ్ కావడంలేదు. సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా రైటర్ డైమండ్ రత్నం తొలిసారి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది అనుకుంటే ఏదో సెన్సార్ విషయంలో ఇబ్బందులు వచ్చాయని అందుకే రిలీజ్ అవ్వడంలేదని టీం అధికారికంగా ప్రకటించింది. కొత్తగా వచ్చిన సెన్సారు అధికారి చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నారు. పద్ధతులు పాటించకపోతే సినిమాని కూడా చూడడం లేదట. 

ఈవారం రిలీజ్ అయ్యే రెండు సినిమాలు కూడా ఈ సెన్సార్ ఘట్టాన్ని దాటాయి. ఈ రెండిటిలో ఒకటి కేంద్రం నుంచి కాస్త గట్టి సిఫార్సు రావడంవల్ల పని సాధ్యమైంది లేదూ అంటే ఈవారంలో రావాల్సిన మూడు సినిమాల్లో రెండు వాయిదాపడేవి. మరొకటి ఈజీగా పాస్ అయిపోయింది. మరి సెన్సార్ వారు అంత కఠినంగా ఉండే సీన్స్ ఇందులో ఏం ఉన్నాయో తెలియాల్సిఉంది. త్వరలోనే మరోసారి సెన్సార్ జరగనుందని ఆ తరువాత రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని చెబుతున్నారు టీం మెంబెర్స్. బుర్రకథ వెళ్లి ‘ఓ బేబీ’, ‘రాజ్ దూత్’ సినిమాలతో పోటీపడాల్సి వస్తుంది.

Burrakatha Movie Release Postponed:

Censor Problems to Burrakatha Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ