Advertisementt

గజేంద్రుడు టీం ఫుల్ హ్యాపీ

Wed 26th Jun 2019 10:27 AM
gajendrudu movie,success meet,details  గజేంద్రుడు టీం ఫుల్ హ్యాపీ
Gajendrudu Team Happy With Movie Success గజేంద్రుడు టీం ఫుల్ హ్యాపీ
Advertisement
Ads by CJ

ఆర్య, కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజేంద్రుడు’. ఉదయ్ హర్ష ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు‌. భారతీ, వరప్రసాద్ వడ్డెల సమర్పకులు. ప్రశాంత్ గౌడ్, సంజు ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేశారు. సైలెంట్ గా   గతవారం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.

ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సినిమాను నైజాంలో విడుదల చేశాం. ఇదొక సైలెంట్ హిట్. నిర్మాత నమ్మకమే ఈ చిత్ర ప్రధాన విజయం. రోజురోజుకు థియేటర్స్ పెంచుకుంటూ మంచి విజయాన్ని అందుకుంది. 300 థియేటర్స్ లో అద్భుతంగా ఆడుతోంది.‌ మంచి కాన్సెప్ట్ తో విజువల్ వండర్ గా గజేంద్రుడు రూపొందింది. వచ్చే వారం మరిన్ని థియేటర్స్ ఈ సినిమాకు ఇస్తామన్నారు.

ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ... ఆర్య గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు. హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధ్యాంక్స్ తెలిపారు. ‌

ఆర్య మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమా పాటలకోసం హైదరాబాద్ వచ్చాం. అడవిలో చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా మేకింగ్ చేశాం. మా హార్డ్ వర్క్ కు తగ్గ ఫలితం వచ్చింది. తెలుగు, తమిళ ప్రేక్షకులు అపూర్వమైన విజయాన్ని అందించారన్నారు.

Gajendrudu Team Happy With Movie Success:

Gajendrudu Movie Success Meet Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ