Advertisementt

‘బిగ్‌బాస్ 13‌’.. సల్మాన్ షాకిచ్చాడు

Mon 24th Jun 2019 09:59 PM
salman khan,remuneration,bigg boss,host,bollywood  ‘బిగ్‌బాస్ 13‌’.. సల్మాన్ షాకిచ్చాడు
Shocking Remuneration to Salman for Bigg Boss host ‘బిగ్‌బాస్ 13‌’.. సల్మాన్ షాకిచ్చాడు
Advertisement
Ads by CJ

ఇతర భాషల్లో ఏమో కానీ హిందీలో ‘బిగ్‌బాస్‌’ ఎంత క్లిక్ అయిందంటే ఏకంగా 13 సీజన్స్ వరకు వచ్చింది. మొదటి సీజన్ నుండి దీనికి సల్మాన్‌ ఖానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు 13 సీజన్ కూడా ఆయనే. అయితే ఈ సీజన్ కోసం సల్మాన్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.

అక్షరాలా సల్మాన్ ఈ సీజన్ కోసం రూ.403 కోట్లు కావాలని అడిగారట. ఈ సీజన్ మొత్తం 26 ఎపిసోడ్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ కి రూ. 31 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. దాంతో మేకర్స్ షాక్ అయ్యి చేసేది ఏమి లేక సల్మాన్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. సల్మాన్ ని కాదని ఆ ప్లేస్ లో మరొకర్ని ఊహించుకోలేం.

ఒకవేళ ఇది నిజం అయితే ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో నగదు తీసుకున్న ఏకైక భారతీయ సెలబ్రిటీ సల్మాన్‌ ఖానే అవుతారు. హిందీ బిగ్ బాస్ ఇంతలా క్లిక్ అవ్వడానికి కారణం ప్రతి ఎపిసోడ్ చాలా కురియాసిటీతో జరుగుతుంది కాబట్టి.

Shocking Remuneration to Salman for Bigg Boss host:

Salman Asks Rs 403 Crores for Bigg Boss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ