Advertisementt

ఒక్క రాత్రికి వస్తే.. విజయ్ సినిమాలో ఛాన్స్!

Thu 06th Jun 2019 10:04 AM
vijay deverakonda,shammu,tamil actress,director,metoo,sensational comments  ఒక్క రాత్రికి వస్తే.. విజయ్ సినిమాలో ఛాన్స్!
Actress sensational Comments on Vijay Deverakonda’s Director ఒక్క రాత్రికి వస్తే.. విజయ్ సినిమాలో ఛాన్స్!
Advertisement
Ads by CJ

కాస్టింగ్ కౌచ్ మళ్లీ తెరపైకి వచ్చింది. తనతో ఓ రాత్రి గడిపితే విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఓ దర్శకుడు అన్నాడు అని ఆరోపణలు చేసింది తమిళ నటి షమ్ము. ఆ డైరెక్టర్ విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల లిస్ట్ లో ఉన్నాడని చెప్పింది. అయితే అతని పేరు బయట పెట్టలేదు ఆ హీరోయిన్. 

ప్రస్తుతం విజయ్ భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా అలానే హీరో అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్నాడు. దీనిని ఆనంద్ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. షమ్ము ఆరోపణల ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం ఈ ముగ్గురిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారు అని సోషల్ మీడియా లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

ఫేమ్ కోసం ఆమె విజయ్ పేరు వాడుకుంటుందని అనేవాళ్లు ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈ హీరోయిన్. ఇటువంటివి ఇండస్ట్రీలో సహజమని, వాటిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని ప్రకటించింది.

Actress sensational Comments on Vijay Deverakonda’s Director:

Tamil Actress Shammu Allegations on Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ