Advertisementt

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ వస్తున్నాడు

Sun 02nd Jun 2019 09:00 PM
agent sai srinivasa athreya,censor details,release date,agent sai srinivasa athreya movie  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ వస్తున్నాడు
Agent Sai Srinivasa Athreya Ready To Release ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’ వస్తున్నాడు
Advertisement
Ads by CJ

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’.. జూన్ 21న విడుద‌ల‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌’. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యుబైఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. న‌వీన్ ఈచిత్రంలో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. డిఫ‌రెంట్ టేకింగ్‌, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. మ‌ళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. 

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె

నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా

బ్యాన‌ర్‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

మ్యూజిక్‌: మార్క్ కె.రాబిన్‌(అ! ఫేమ్‌!

కెమెరా: స‌న్నీ కూర‌పాటి

సౌండ్‌: నాగార్జున్ తాళ్ల‌ప‌ల్లి(కేరాఫ్ కంచ‌రపాలెం ఫేమ్‌)

ఆర్ట్‌: క్రాంతి ప్రియం

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Agent Sai Srinivasa Athreya Ready To Release:

Agent Sai Srinivasa Athreya censor completed, Release On June 21st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ