Advertisementt

అల్లు వారి రూల్ ఫాలో అవ్వం అంటున్నారు

Sat 01st Jun 2019 08:26 PM
allu sirish,young directors,movies,geetha arts banner  అల్లు వారి రూల్ ఫాలో అవ్వం అంటున్నారు
Young Director Decision on Geetha Arts Banner Movies అల్లు వారి రూల్ ఫాలో అవ్వం అంటున్నారు
Advertisement
Ads by CJ

గీత ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో వర్క్ చేయాలంటే యువ దర్శకులు అల్లు అర్జున్ కంటే ముందు అల్లు శిరీష్ తో సినిమా తీసి నిర్మాతలని, అల్లు అర్జున్ మెప్పించిన తరువాతే అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. మారుతి, పరశురామ్‌ అలా అల్లు శిరీష్‌తో పనిచేసిన వారే.

అయితే ఇప్పుడు యువ దర్శకులకి కూడా వాయిస్ రావడంతో అల్లు శిరీష్‌తో సినిమా చేయాలనే కండిషన్‌కి డైరెక్టర్స్‌ అంగీకరించడం లేదు. అతనితో చాలామంది డైరెక్టర్స్ పని చేసినప్పటికీ ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు శిరీష్. సో ఇతనితో అదృష్టం పరీక్షించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మన యంగ్ డైరెక్టర్స్.

అల్లు శిరీష్ వరసగా  సక్సెస్‌ఫుల్‌ దర్శకులతో పనిచేసినా... అతనికి దర్శకులు దొరక్కపోవడంతో ఎబిసిడిని కొత్త దర్శకుడితో చేసాడు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. మరి తన నెక్స్ట్ మూవీ కోసం దర్శకుడు దొరుకుతాడా? లేదో చూడాలి. ఎంత డబ్బు పెట్టిన ఏమి లాభం సరైన డైరెక్టర్ లేకపోతే.

Young Director Decision on Geetha Arts Banner Movies:

Young Directors no to Allu Sirish

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ