Advertisementt

‘ఓ బేబీ’ విడుద‌ల‌కు డేట్ ఫిక్స్

Sat 01st Jun 2019 08:22 PM
oh baby,release date,samantha,oh baby movie  ‘ఓ బేబీ’ విడుద‌ల‌కు డేట్ ఫిక్స్
Oh Baby Release Date Fix ‘ఓ బేబీ’ విడుద‌ల‌కు డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

జూలై 5న స‌మంత అక్కినేని ఫ‌న్ రైడ‌ర్‌ ‘ఓ బేబీ’ విడుద‌ల‌

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఓ బేబీ’. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూలై 5న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన‌ ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ రైడ‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. కుటుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గ‌డ‌పాల‌నే విష‌యాల‌ను ఆలోచింప చేసే కోణంలో సినిమాను డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రూపొందిన ఈ చిత్రం కోసం ఆర్టిస్టులు, సాంకేతిక బృందంలో మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప‌నిచేయ‌డం విశేషం. 

న‌టీన‌టులు:

సమంత అక్కినేని

నాగ‌శౌర్య‌

ల‌క్ష్మి

రావు ర‌మేష్‌

రాజేంద్ర ప్ర‌సాద్‌

తేజ స‌జ్జ‌

ప్ర‌గ‌తి త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి

నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ 

బ్యాన‌ర్స్‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌

స‌హ నిర్మాత‌లు:  వివేక్ కూచిబొట్ల‌, యువ‌రాజ్ కార్తికేయ‌న్‌, వంశీ బండారు

ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు:  విజ‌య్ డొంకాడ‌, దివ్యావిజ‌య్‌

మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌

కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

డైలాగ్స్‌:  ల‌క్ష్మీ భూపాల్‌

ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  జ‌య‌శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌న్‌

ఆర్ట్‌:  విఠ‌ల్‌.కె

పి.ఆర్‌.ఓ: వ‌ంశీశేఖ‌ర్‌

Oh Baby Release Date Fix:

Oh Baby Movie Release on July 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ