డ్రీమ్ టీమ్ బ్యానర్‌పై హరినాథ్ పొలిచెర్ల ‘కెప్టెన్ రాణాప్రతాప్’ ఫస్ట్ లుక్ విడుదల
దర్శక నిర్మాత హరినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ రాణాప్రతాప్’. ‘ఎ జవాన్ స్టోరి’ క్యాప్షన్. మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంది. ఈ చిత్రంలో హరినాథ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. జవాన్ లుక్‌లోని హరినాథ్ పొలిచెర్ల లుక్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. జూన్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చరణ్-షకీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు:
హరినాథ్ పొలిచెర్ల
సుమన్
పునీత్ ఇస్సార్
షాయాజీ షిండే
అమిత్
జ్యోతిరెడ్డి
నిషి
గిరి తదితరులు
సాంకేతిక వర్గం
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: హరినాథ్ పొలిచెర్ల
బ్యానర్: డ్రీమ్ టీమ్
మ్యూజిక్: చరణ్-షకీల్
కెమెరా: వంశీ ప్రకాశ్
ఎడిటర్: వెంకట రమణ
ఆర్ట్: గోవింద్
కాస్ట్యూమ్స్: జనక ముని