Advertisementt

వంశీ పైడిపల్లి తగ్గడానికి కారణం ఇదే!

Wed 22nd May 2019 11:51 AM
vamsi paidipally,reason,weight loss  వంశీ పైడిపల్లి తగ్గడానికి కారణం ఇదే!
This is the Reason for Vamsi Paidipally weight loss వంశీ పైడిపల్లి తగ్గడానికి కారణం ఇదే!
Advertisement
Ads by CJ

‘మహర్షి’ చిత్రం ప్రమోషన్స్‌ మొదలైనప్పటి నుంచి లావుగా, బొద్దుగా ఉండే దర్శకుడు వంశీపైడిపల్లి స్లిమ్‌ లుక్‌లో కనిపించడంపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. వంశీపైడిపల్లి అంటే మనకు ‘బృందావనం, ఎవడు, ఊపిరి’ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. తాజాగా ఆయన తాను సన్నబడటానికి కారణం తెలిపాడు. నేను మొదటి నుంచి భోజనప్రియుడిని ఏదైనా సరే ఎక్కువగా తింటూ, లాగించేస్తూ ఉంటాను. అందువల్ల బరువు బాగా పెరిగిపోయాను. 

ఒకానొక దశలో 120కేజీలు మించి బరువు పెరిగాను. ఆ సమయంలో మా పాప నా వద్దకు వచ్చి బాగా లావయ్యారు.. బరువు పెరిగారు డాడీ అని అంది. దాంతో ఇక బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నెమ్మదిగా బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా కసరత్తులు చేసి ప్రస్తుతం 83కేజీలకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు.

This is the Reason for Vamsi Paidipally weight loss:

Vamsi Paidipally Talks about his weight loss 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ